Home న్యూస్ 9వ రోజు అవతార్2 AP-TG లో భీభత్సం…టోటల్ 9 డేస్ కలెక్షన్స్!!

9వ రోజు అవతార్2 AP-TG లో భీభత్సం…టోటల్ 9 డేస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తూ దూసుకు పోతుంది, సినిమా కి రెండో వారంలో ధమాకా మరియు 18 పేజెస్ సినిమాలతో పోటి పడ్డా కానీ అవతార్ 2 సినిమా కలెక్షన్స్ జోరు ఏమాత్రం ఆగలేదు, సినిమా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

Avatar2 6 Days Telugu States Collections!

సినిమా 8వ రోజు 2.20 కోట్ల గ్రాస్ ను అందుకుంటే ఇప్పుడు 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.63 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా గ్రోత్ ని చూపించింది సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

Avatar2 9 Days Telugu States Collections!

9 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 32.05Cr
👉Ceeded – 6.90Cr
👉Andhra – 20.68Cr
Total AP TG – 59.63CR GROSS
INC All – 63.45CR~ GROSS
ఇదీ సినిమా టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్…

Avatar2 1st Week (7 Days) Telugu States Collections!

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 13.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 10వ రోజు బాక్స్ అఫీస్ దగ్గర మరోసారి రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Avatar2 8 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here