Home న్యూస్ అవతార్2 9 డేస్ ఇండియా టోటల్ కలెక్షన్స్…9వ రోజు మాస్ కలెక్షన్స్!

అవతార్2 9 డేస్ ఇండియా టోటల్ కలెక్షన్స్…9వ రోజు మాస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకున్న అవతార్ 2 సినిమా కొంచం డ్రాప్స్ ను వర్కింగ్ డేస్ లో సొంతం చేసుకుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ మిగిలిన చోట్ల కలెక్షన్స్ కొంచం తగ్గాయి. కానీ రెండో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి జోరు చూపించడం స్టార్ట్ చేయగా 9వ రోజు ఇండియాలో ఏకంగా 27 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.

Avatar2 9 Days Telugu States Collections!

సినిమా టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఇండియా లో మొత్తం మీద 227.85 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గ్రాస్ లెక్క 280.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఇక టోటల్ ఇండియా 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Avatar2 6 Days Telugu States Collections!

👉North India – 128.10Cr
👉AP-TG: – 63.45Cr
👉Tamil – 36.55Cr
👉Karnataka – 36.30Cr
👉Kerala – 16.10Cr
Total India – 280.50CR Gross
ఇదీ సినిమా టోటల్ గా 9 రోజుల్లో ఇండియాలలో సాధించిన కలెక్షన్స్…

Avatar2 8 Days Telugu States Collections!

మొత్తం మీద ఇండియాలో సినిమా మంచి కలెక్షన్స్ నే సాధిస్తున్నా కానీ సినిమా పై ఉన్న అంచనాల దృశ్యా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ నే సినిమా సొంతం చేసుకుని ఉండాల్సింది. ఇక 10వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంది.

Avatar2 1st Week (7 Days) Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here