Home న్యూస్ 9వ రోజు మంగళవారం జోరు….9 డేస్ టోటల్ కలెక్షన్స్!

9వ రోజు మంగళవారం జోరు….9 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపిన మంగళవారం(MangalaVaaram Movie) మొదటి వారాన్ని గుడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది.

సినిమా 8వ రోజున 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజున గ్రోత్ ని చూపించిన సినిమా 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 52 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి గ్రోత్ ని 9వ రోజున చూపించగా ఇక టోటల్ గా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
MangalaVaaram 9 Days WW Collections Report
👉Nizam: 3.50Cr
👉Ceeded: 1.25Cr
👉UA: 99L
👉East: 61L
👉West: 41L
👉Guntur: 56L
👉Krishna: 38L
👉Nellore: 26L
AP-TG Total:- 7.96CR(14.50Cr~ Gross)
👉KA+ROI+OS: 1.19Cr~
Total WW Collections – 9.15CR(17.00CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు జోరు చూపించిన మంగళవారం సినిమా 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 3.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here