Home న్యూస్ 10 ఏళ్ల క్లాసిక్ వేదం….కొత్త ట్రెండ్ తో రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!!

10 ఏళ్ల క్లాసిక్ వేదం….కొత్త ట్రెండ్ తో రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎక్స్ పెరి మెంటల్  మూవీ వేదం, అల్లు అర్జున్ మరియు మంచు మనోజ్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టీ స్టారర్ మూవీ ని క్రిష్ డైరెక్షన్ లో చేయగా అనుష్క సినిమా లో మరో ముఖ్య భూమిక పోషించింది. హ్యూమన్ ఎమోషన్స్, డబ్బు లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి….

10 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ పెరి మెంటల్ మూవీ అండ్ క్లైమాక్స్ లో హీరోలు చనిపోతారు కాబట్టి అవి కొంచం ఎఫెక్ట్ చూపి అనుకున్న రేంజ్ విజయాన్ని తెలుగు లో ఈ సినిమా అందుకోలేదు కానీ నటుడిగా అల్లు అర్జున్ కి మంచు మనోజ్ కి మాత్రం మంచి పేరు తెచ్చింది.

అల్లు అర్జున్ కి అవార్డ్ కూడా తెచ్చి పెట్టింది. ఇప్పుడు టెలివిజన్ లో క్లాసిక్ అనిపించుకున్న వేదం రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ డిఫెరెంట్ గా హాష్ టాగ్ లేకుండా కేవలం పేరు తో నే ట్రెండ్ చేశారు.

దాంతో అలా హాష్ టాగ్ లేకుండా ట్రెండ్ చేసిన వాటి లో హైయెస్ట్ ట్వీట్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది వేదం 10 ఏళ్ల ట్రెండ్..ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…
DECADE FOR VEDAM-598K*
17 YEARS OF JOHNNY-175K
2YEARS FOR IH RANGASTHALAM-106K
7 years for Orange-104K
ఇవీ మొత్తం మీద సినిమాల ట్రెండ్స్ విషయం లో టాప్ ట్రెండ్స్…

ఇక సినిమాలే కాకుండా అన్ని హాష్ టాగ్ లేని ట్రెండ్స్ లో టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే
DECADE FOR VEDAM- 598K*
1 MILLION JANASAINIKS- 440K
MAHARSHI SECOND LOOK- 200k
17 YEARS OF JOHNNY-175K
100D TO JANASENANI BDAY – 172K
మొత్తం మీద అన్ని ట్రెండ్స్ కి డిఫెరెంట్ గా ఈ సారి కొత్త ట్రెండ్ ని ట్రై చేసి ఇందులో కొత్త రికార్డులు నమోదు చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here