Home న్యూస్ 3rd డే ఊర్వశివో రాక్షసివో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

3rd డే ఊర్వశివో రాక్షసివో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ లో హ్యూజ్ గ్రోత్ అయితే కనిపించడం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా గ్రోత్ ని….

చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా మరోసారి రెండో రోజు లెవల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అవ్వగా కొన్ని చోట్ల కొంచం గ్రోత్ ని చూపించగా…

చాలా చోట్లా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే సినిమా ఆక్యుపెన్సీ ఉంది, ఈవినింగ్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ఉండగా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, కానీ సినిమా కి ఉన్న టాక్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా మొదటి వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here