Home న్యూస్ 3 డేస్ ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్…డే 3 బానే వచ్చాయి కానీ!!

3 డేస్ ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్…డే 3 బానే వచ్చాయి కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని అయితే సొంతం చేసుకోలేదు. సినిమా మూడో రోజు మరికొంత గ్రోత్ ని చూపించింది కానీ సినిమా కి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన…

అవసరం ఎంతైనా ఉండగా సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 73 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

మొత్తం మీద 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 62L
👉Ceeded: 22L
👉UA: 24L
👉East: 16L
👉West: 9L
👉Guntur: 12L
👉Krishna: 13L
👉Nellore: 7L
AP-TG Total:- 1.65CR(3.10CR~ Gross)
👉KA+ROI+OS – 28L
Total World Wide – 1.93CR(3.75CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.57 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here