Home న్యూస్ విరూపాక్ష నైజాం బిజినెస్….టాక్ వస్తే కుమ్ముడే ఇక్కడ!!

విరూపాక్ష నైజాం బిజినెస్….టాక్ వస్తే కుమ్ముడే ఇక్కడ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఆడియన్స్ ముందుకు వచ్చే శుక్రవారం రాబోతుంది. సినిమా ట్రైలర్ కానీ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీనే క్రియేట్ చేయగా సినిమా బిజినెస్ పరంగా కూడా అన్ని ఏరియాలలో కూడా మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఇప్పుడు నైజాం ఏరియా లో బిజినెస్ ను…

కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా కి ఇక్కడ టాక్ బాగా వస్తే ఈజీగా టార్గెట్ ను అందుకుని భారీ లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి నైజాం ఏరియాలో 6.5 కోట్ల రేంజ్ లో… ప్రీ రిలీజ్ బిజినెస్…

సొంతం అయ్యిందని చెప్పాలి ఇప్పుడు…. మిగిలిన ఏరియాల బిజినెస్ లు కూడా డీసెంట్ గా కొనసాగుతూ ఉండగా ఓవరాల్ గా నైజాం నే చూసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. టాక్ బాగుంటే వీకెండ్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఈ టార్గెట్ మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా సాయి ధరం తేజ్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మరి సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here