బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న విరూపాక్ష సినిమా ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా 12వ రోజున తెలుగు రాష్ట్రాలలో 76 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 13వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
45 నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా అంచనాలను మించి పోయి 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 76 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 14.46Cr
👉Ceeded: 4.96Cr
👉UA: 4.61Cr
👉East: 2.31Cr
👉West: 1.64Cr
👉Guntur: 2.21Cr
👉Krishna: 2.18Cr
👉Nellore: 1.08Cr
AP-TG Total:- 33.45CR(58.30CR~ Gross)
👉KA+ROI – 2.72Cr
👉OS – 5.22Cr
Total World Wide – 41.39CR(75.40CR~ Gross)
కెరీర్ లో మొట్ట మొదటి సారిగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమాతో 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నాడు. సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 18.39 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.