Home న్యూస్ 27 డేస్ విరూపాక్ష టోటల్ కలెక్షన్స్!

27 డేస్ విరూపాక్ష టోటల్ కలెక్షన్స్!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన విరూపాక్ష సినిమా నాలుగో వారం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా పరుగును కొనసాగిస్తూ ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయిన రోజు నుండి 27 వ రోజు పాటు కూడా 10 లక్షలకు తగ్గకుండా ప్రతీ రోజు షేర్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా 26వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 13 లక్షల షేర్ ని అందుకోగా సినిమా 27వ రోజున ఇప్పుడు 3 లక్షలు డ్రాప్ అయ్యి 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….

Virupaksha 25 Days Total Collections!

27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 16.14Cr
👉Ceeded: 5.57Cr
👉UA: 5.29Cr
👉East: 2.64Cr
👉West: 1.91Cr
👉Guntur: 2.54Cr
👉Krishna: 2.55Cr
👉Nellore: 1.27Cr
AP-TG Total:- 37.91CR(66.40CR~ Gross)
👉KA+ROI – 2.95Cr
👉OS – 5.86Cr
👉Other Languages – 57L~
Total World Wide – 47.29CR(88.05CR~ Gross)

ఇదీ సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ లెక్క… 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 24.29 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

Virupaksha 27 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here