Home టోటల్ కలెక్షన్స్ 85 కోట్ల హీరో…..వరుస ఫ్లాఫ్స్…ఇప్పుడు ఆదికేశవకి టోటల్ గా వచ్చింది ఇది!

85 కోట్ల హీరో…..వరుస ఫ్లాఫ్స్…ఇప్పుడు ఆదికేశవకి టోటల్ గా వచ్చింది ఇది!

0

మొదటి సినిమా ఉప్పెన(Uppena Movie) తోనే సంచలనం సృష్టించిన పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) నటించిన తర్వాత సినిమాలు ఏవి అంచనాలను అందుకోలేక పోయాయి…ఉప్పెన సినిమాతో 85 కోట్ల గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత మినిమమ్ హిట్ ను కూడా అందుకోలేదు.

వరుస ఫ్లాఫ్స్ తో మార్కెట్ కూడా కోల్పోయిన హీరో లేటెస్ట్ గా ఆదికేశవ(Aadikeshava Movie)తో మరోసారి తన లక్ ని పరీక్షించుకోవడానికి వచ్చి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకోలేక భారీ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది.

సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AadiKeshava  Total WW Collections Report
👉Nizam – 85L
👉Total AP- 1.25Cr~
Total AP TG:- 2.10CR~(4.25CR~ Gross)
👉KA+ROI+OS – 36L~
Total WW Collections:- 2.46CR~(5.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 6.54 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. మొదటి సినిమాతో సంచలనం సృష్టించినా కూడా తర్వాత వరుస పెట్టి అన్ని సినిమాలతో ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుని….

తన అప్ కమింగ్ మూవీ తో ఎట్టి పరిస్థితులో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో ఉప్పెన లాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here