బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అందుకున్నా పండగ సెలవుల్లో జోరు చూపించిన తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన ఓవరాల్ గా ఇప్పుడు బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా నిలిచింది. కానీ గ్రాస్ పరంగా మాత్రం అఖండ సినిమానే బాలయ్య కెరీర్ లో ఇంకా….
నంబర్ 1 మూవీగానే నిలిచింది, దానికి కారణం ఫస్ట్ డే అఖండ కన్నా కూడా ఎక్కువగా హైర్స్ కలెక్షన్స్ వీర సింహా రెడ్డికి యాడ్ అవ్వడంతో షేర్ అండ్ గ్రాస్ ఇంకా ఎక్కువగా సొంతం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది… మొత్తం మీద వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద అఖండ సినిమా ఫైనల్ రన్ గ్రాస్ ను క్రాస్ చేసి ఇప్పుడు బాలయ్య కెరీర్ లో నంబర్ 1 గ్రాస్ అండ్ షేర్ మూవీగా నిలిచింది వీర సింహా రెడ్డి సినిమా… మొత్తం మీద అఖండ సినిమా ఫైనల్ రన్ లో….
75.10 కోట్ల షేర్ ని 133.20CR~ కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా 25 రోజుల్లో టోటల్ గా 79.63 కోట్ల షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా 133.55 కోట్ల మార్క్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో నంబర్ 1 గా నిలిచింది. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఇంకా ఎంత యాడ్ చేయగలుగుతుందో చూడాలి.