Home గాసిప్స్ 70 లక్షల బడ్జెట్…అందులో 15 రోజులకు అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

70 లక్షల బడ్జెట్…అందులో 15 రోజులకు అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

1

జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా అలాగే అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లేదా కొన్ని కీలక పాత్రల్లో కనిపిస్తూ అందరికీ సుపరిచితం అయిన అనసూయ రీసెంట్ టైం లో నటిగా మరింత బిజీగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ టైం లో రంగస్థలం సినిమాలో చేసిన రోల్ తో అద్బుతమైన పాపులారిటీని దక్కించుకున్న అనసూయ తర్వాత నటిగా మరింత బిజీ అయ్యారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్…

చేస్తూనే కొన్ని సినిమాల్లో కీలక రోల్స్ కూడా చేస్తున్న అనసూయ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు బ్రదర్ ముందు థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ ను ఆపి డిజిటల్ రిలీజ్ కి కన్ఫాం చేశారు.

ఆహా యాప్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగానే వచ్చింది అని చెప్పాలి. కానీ మొదటి రోజు వ్యూస్ మాత్రం బాగానే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా కి గాను అనసూయ…

తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది అని చెప్పొచ్చు…. మొత్తం మీద 70 లక్షల లోపు బడ్జెట్ లో కంప్లీట్ అయిన ఈ సినిమా కోసం కేవలం 15 రోజుల వర్కింగ్ డేస్ కాల్ షీట్స్ ఇచ్చిందట అనసూయ, రోజుకి 1.75 లక్షల రెమ్యునరేషన్ కింద 15 రోజులలో తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా 15 రోజుల షూటింగ్ కి అనసూయ కి…

26 లక్షలకు పైగా రెమ్యునరేషన్ దక్కిందని తెలుస్తుంది. ఆల్ మోస్ట్ హీరోయిన్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక సినిమా కూడా 70 లక్షల బడ్జెట్ లో రూపొందగా డిజిటల్ రిలీజ్ కి 1.8 కోట్ల రేటు దక్కింది. నిర్మాతకి కూడా చిన్న సినిమా తోనే సాలిడ్ ప్రాఫిట్ లభించగా ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా ఉండటం తో లాభం ఇంకా పెరగవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here