Home న్యూస్ ఒక్క అడుగు దూరంలో రికార్డ్…కొడితే…రజినీ రికార్డ్ ఔట్!!

ఒక్క అడుగు దూరంలో రికార్డ్…కొడితే…రజినీ రికార్డ్ ఔట్!!

1433
0

బాలయ్య లేటెస్ట్ సెన్సేషన్ అఖండ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ లో రిలీజ్ చేసిన ఇంట్రో టీసర్ యూట్యూబ్ లో పెను సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది, రిలీజ్ అవ్వడం సడెన్ గా రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటున్న ఈ టీసర్ లాంగ్ రన్ లో అల్టిమేట్ అనిపించే విధంగా రోజూ సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం.

రీసెంట్ గా 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన ఈ టీసర్ ఇప్పుడు లేటెస్ట్ గా ఏకంగా 35 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, విశేషం ఏంటంటే టీసర్ టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ను లాంగ్ టైం లో..

సొంతం చేసుకున్న టాప్ టీసర్ ల జాబితాలో చోటు ని ఆల్ రెడీ సొంతం చేసుకోవడం విశేషం కాగా ఇప్పుడు సౌత్ లో సీనియర్ హీరోల పరంగా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవడానికి ఆల్ మోస్ట్ క్లోజ్ గా ఉంది ఈ టీసర్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన…

4 ఇయర్స్ ఓల్డ్ మూవీ కబాలి టీసర్ రిలీజ్ అయినప్పుడు ప్రభంజనం సృష్టించగా 37.9 మిలియన్ వ్యూస్ తో సౌత్ లో సీనియర్ హీరోల పరంగా ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ లో నిలవగా ఇప్పుడు అఖండ టీసర్ ఈ రికార్డ్ ను మరో 2 మిలియన్స్ రేంజ్ దూరం లో ఉండటం విశేషం అనే చెప్పాలి.

ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సీనియర్ హీరోల్లో మొట్ట మొదటి 40 మిలియన్స్ వ్యూస్ ని అందుకున్న టీసర్ గా ఈ టీసర్ నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా పై ఇప్పటికే సాలిడ్ హైప్ రాగా ఈ రికార్డ్ తో మరింత హైప్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here