తెలుగు రాష్ట్రాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది….క్రేజ్ ఉన్న టాప్ స్టార్ మూవీస్ కి సాలిడ్ బిజినెస్ లు జరుగుతున్నాయి…ఆ బిజినెస్ లు రికవరీ అవ్వడానికి భారీ టికెట్ హైక్స్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉండటం, బిజినెస్ పరంగా ఎక్కువ రేట్స్ పెట్టడానికి బయర్స్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు… రీసెంట్ గా పాన్ ఇండియా మూవీస్ లో…
హైయెస్ట్ బిజినెస్ ను టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకోగా…ఇప్పుడు ఆ రికార్డ్ జస్ట్ నార్మల్ మాస్ కమర్షియల్ మూవీ అయినా కూడా ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…
బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….అల్లు అర్జున్ కెరీర్ లో బిజినెస్ పరంగా ఫస్ట్ టైం ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకోవా వరల్డ్ వైడ్ గా కూడా రికార్డ్ బిజినెస్ తో మాస్ రాంపెజ్ చేశాడు…ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా…
తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్ల రేంజ్ లో రేటును సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను పుష్ప2 మూవీ బ్రేక్ చేసి మరో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది. సినిమా ఏకంగా 213 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది.
ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
AP TG Top Business Movies List
👉#Pushpa2TheRule – 213CR💥💥💥💥💥
👉#RRRMovie – 191CR
👉#KALKI2898AD – 168CR
👉#Salaar- 145Cr
👉#Baahubali2- 122Cr
👉#Saaho- 121.6Cr
👉#AdiPurush- 120CR
👉#Devara Part 1 – 112.55CR
👉#Acharya – 107.50CR
👉#SyeRaa- 106.8Cr
👉#RadheShyam- 105.20Cr
👉#GunturKaaram – 102.00CR
👉#Pushpa1 – 101.75CR
👉#SarkaruVaariPaata – 97.50CR
👉#Agnyaathavaasi – 91.80CR~
👉#BheemlaNayak – 88.75CR
👉#BROTheAvatar – 80.50CR
👉#VakeelSaab – 74.35CR
ఇవీ మొత్తం మీద ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలు..పుష్ప2 ఎపిక్ బిజినెస్ తో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర RRR సినిమా మాదిరిగానే రికార్డుల బెండు కూడా తీసి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.