టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలు చేసే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellam Konda Srinivas) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛత్రపతి(Chatrapathi) సమ్మర్ లో భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు హిందీ లో రిలీజ్ అవ్వగా…
సినిమాతో బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో అందుకుని తన మార్కెట్ ను పెంచుకుంటాడు అనుకున్నా కూడా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయిన ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర…. ఆల్ మోస్ట్ 85 కోట్ల రేంజ్ లో…
బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దారుణంగా నిరాశ పరిచిన సినిమా టోటల్ రన్ లో కేవలం 1.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకుని తీవ్రంగా నిరాశ పరిచే డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద…
ఆల్ మోస్ట్ 35 కోట్ల దాకా రికవరీని సొంతం చేసుకున్నా కూడా సినిమా డిజిటల్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయినా కూడా సొంతం చేసుకోలేక పోయింది. అలా నెలలు గడుస్తూ ఇప్పుడు ఏకంగా 3 నెలలకు పైగా టైం తీసుకున్న సినిమా డిజిటల్ రిలీజ్ ను ఎట్టకేలకు…
ఇప్పుడు ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయిన 3 నెలల తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ ను జీ5 యాప్ లో సొంతం చేసుకోబోతుండగా 18 ఆగస్ట్ న సినిమా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ట్రోల్స్ ని గట్టిగానే సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ లో ట్రోల్స్ మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.