Home న్యూస్ మెగాస్టార్ బర్త్ డే ట్రెండ్ లో..ఎన్ని ట్వీట్స్ పడ్డాయో తెలుసా?

మెగాస్టార్ బర్త్ డే ట్రెండ్ లో..ఎన్ని ట్వీట్స్ పడ్డాయో తెలుసా?

0

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ముగిసాయి….టాలీవుడ్ నుండి ఇతర ఇండస్ట్రీ ల నుండి చాలామంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు విషెస్ ని తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

ఓవరాల్ గా 24 గంటలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో 4 లక్షల 50 వేల వరకు ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం. #HBDMightyMegaStarChiranjeevi అని సుమారు 2 లక్షల 77 వేల ట్వీట్స్ ని 24 గంటలలో పోల్ చేయగా…

#HBDMegaStarChiranjeevi అంటూ 1 లక్షా 80 వేలకి పైగా ట్వీట్స్ ని 24 గంటల్లో పోల్ చేశారట. దాంతో ఓవరాల్ గా 24 గంటలలో 4 లక్షల 50 వేలకి పైగా ట్వీట్స్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పోల్ అయ్యి….సీనియర్ హీరోలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ గా మారి సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here