Home న్యూస్ చిత్రలహరి అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…భారీ షాక్!!

చిత్రలహరి అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…భారీ షాక్!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ వరుస 6 ఫ్లాఫ్స్ తర్వాత చేస్తున్న సినిమా చిత్రలహరి, బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి ట్రేడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యి 3 రోజులు అవుతున్నా యావరేజ్ బుకింగ్స్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బుకింగ్స్ కి ఎలేక్షన్స్ రోజు కొద్దిగా ఎఫెక్ట్ పడింది అని చెప్పొచ్చు.

దాంతో ఆన్ లైన్ టికెట్ సేల్స్ మొత్తం మీద 25% వరకు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి, ఇక సినిమా మార్నింగ్ మొదటి షో సమయానికి 30% కు పైగా బుకింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి, మొత్తం మీద మంచి బజ్ ఉన్నా కానీ బుకింగ్స్ పరంగా సినిమా కొద్దిగా నిరాశ పరిచినా…

Chitralahari NEW Pre Release Business

ప్రేక్షకుల మనసు గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉండటం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే షో షో కి కలెక్షన్స్ గట్టిగానే ఇంప్రూవ్ అవుతాయని చెప్పొచ్చు, 13.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాయి ధరం తేజ్ కి మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here