Home టోటల్ కలెక్షన్స్ దర్బార్ కలెక్షన్స్: 280 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

దర్బార్ కలెక్షన్స్: 280 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

0

     సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే, మురగదాస్ రజినీ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్ట మొదటి సినిమా అవ్వడం తో అంచనాలు పీక్స్ కి వెళ్లి పోగా సినిమా బిజినెస్ కూడా సాలిడ్ గా చేసింది, తెలుగు లో పోటి తీవ్రంగా ఉండటం తో సినిమా కి టాక్ బాగున్నా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాలేదు.

తెలుగు లో సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 5.07Cr
?Ceeded: 1.08Cr
?UA: 1.09Cr
?East: 67L
?West: 46L
?Guntur: 73L
?Krishna: 58L
?Nellore: 41L
AP-TG Total:- 10.09CR(18.45Cr Gross)??

తెలుగు లో సినిమా ను 14.2 కోట్లకు అమ్మగా 15 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యాక టోటల్ గా 4.11 కోట్ల లాస్ ని దక్కించుకుని ఫ్లాఫ్ గా పరుగును తెలుగు లో ముగించింది, ఇక సినిమా ఫైనల్ రన్ లో సాధించిన టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Tamil – 89Cr
AP TG – 18.45Cr
Karnataka – 19Cr
Kerala – 7.95Cr
Hindi & ROI – 5.65Cr
OS – 64Cr
WW Total – 204.69Cr
ఇక సినిమా టోటల్ షేర్ వివరాలను గమనిస్తే
Tamil – 49Cr
AP TG – 10.09Cr
Karnataka – 8.55Cr
Kerala – 3.15Cr
Hindi & ROI – 2.40Cr
OS – 28.10Cr
WW Total – 101.29Cr
ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ లెక్కలు.

సినిమా ను టోటల్ గా 146.05 కోట్ల బిజినెస్ ని అందుకోగా టోటల్ గా 280 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా బిజినెస్ నుండి ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ నష్టాన్ని దక్కించుకుని ఫ్లాఫ్ అయింది, దాంతో రజినీ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ ఈ సినిమా నిలిచినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here