Home టోటల్ కలెక్షన్స్ ఎంతమంచి వాడవురా కలెక్షన్స్: టార్గెట్ 10 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

ఎంతమంచి వాడవురా కలెక్షన్స్: టార్గెట్ 10 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

     నందమూరి కళ్యాణ్ రామ్ మెహ్రీన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా సినిమా సంక్రాంతి రేసు లో చివరగా రాగా పరుగును చాలా త్వరగానే పూర్తీ చేసు కుంది ఈ సినిమా, సినిమా టాక్ కూడా ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. దానికి తోడూ పోటి లో ఉన్న బిగ్ మూవీస్ ఓ రేంజ్ లో కుమ్మేయడం తో ఈ సినిమా ను ఆడియన్స్ పట్టించుకోలేదు.

2019 లో 118 సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ ఇయర్ కూడా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని భావించినా కానీ ఎంత మంచి వాడవురా ఆడియన్స్ ని మెప్పించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకోలేక ఫ్లాఫ్ అయింది.

సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 9.20Cr~
?Break Even: 10cr~
?AP TG Total Share: 6.45Cr
?Total WW Share: 6.94cr
?Total Gross: 11.47Cr
?Total Loss: 2.26Cr Loss From Business
?Movie Verdict: (F-L-O-P)

ఇక సినిమా ఫైనల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 1.55Cr
?Ceeded: 84L
?UA: 84L
?East: 94L
?West: 64L
?Guntur: 69L
?Krishna: 70L
?Nellore: 25L
AP-TG Total:- 6.45CR??
KA & ROI: 29L
OS: 20L
Total WW: 6.94Cr( 11.47Cr~ Gross )
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

మొత్తం మీద సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 9.20 కోట్లకు అమ్మగా సినిమా 10 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ గా 2.26 కోట్ల లాస్ ని బిజినెస్ లో సాధించి ఈ సినిమా ఫ్లాఫ్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఈ ఇయర్ మరో సినిమా తో రానున్నాడు. ఆ సినిమా తో మళ్ళీ హిట్ బాట పడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here