Home న్యూస్ రాయలసీమలో చరిత్ర చిరగడం ఖాయం…ఎన్టీఆర్ సింహగర్జన!!

రాయలసీమలో చరిత్ర చిరగడం ఖాయం…ఎన్టీఆర్ సింహగర్జన!!

1

తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఒకరు…ఎన్టీఆర్ నుండి సోలో రిలీజ్ వచ్చి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా ఇప్పటికీ ఎన్టీఆర్ నటించిన ఓల్డ్ మూవీ అరవింద సమేత మీద ఎపిక్ రికార్డ్ అలానే కొనసాగుతుంది. రాయలసీమ ఏరియాలో…

మొదటి రోజున ఈ సినిమా సాధించిన వర్త్ షేర్ రికార్డ్ అలానే ఉండగా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సీడెడ్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నారు…

ఆ సినిమా మొదటి రోజు 17 కోట్ల షేర్ ని అందుకోగా అందులో 4.27 కోట్ల రేంజ్ లో హైర్స్ ఉన్నాయి. నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో వర్త్ షేర్ పరంగా అరవింద సమేత అలానే టాప్ లో ఉండగా ఓవరాల్ కలెక్షన్స్ పరంగా వినయ విదేయ రామ సినిమా మొదటి రోజున…

Devara Part 1 Pre Release Business Details!!

7.15 కోట్ల షేర్ ని అందుకోగా అందులో 4.60 కోట్ల దాకా హైర్స్ యాడ్ అయ్యాయి…కానీ ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా టాప్ లో ఉంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) RRR కాకుండా మిగిలిన సినిమాల రికార్డులు అన్నీ కూడా…

బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే…టికెట్ హైక్స్, స్పెషల్ షోలు, సీడెడ్ ఎన్టీఆర్ ఊరమాస్ క్రేజ్ ఇలా అన్నీ అనుకున్నట్లు హెల్ప్ అయ్యి సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా మొదటి రోజు అవలీలగా…

8-10 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.. ఓవరాల్ గా సినిమా మీద ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టి రాయలసీమ ఏరియాలో దేవర రికార్డ్ కన్ఫాం అయితే ఆల్ మోస్ట్ టాప్ కలెక్షన్స్ అండ్ వర్త్ షేర్ రికార్డులు మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ పేరిటే ఉండే అవకాశం ఎంతైనా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here