బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…ఆ తర్వాత కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను అందుకోగా కోవిడ్ టైంలో లెక్కలు అన్నీ మారిపోయాయి. చాలా వరకు సినిమాల రన్ స్లో డౌన్ అవ్వగా త్వరగానే సినిమాల రన్ ఎండ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎక్కువ రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర…
స్టడీ రన్ ను అందుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉండగా టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో ఎపిక్ రన్ ను అందుకున్న సినిమాలు కూడా తక్కువగానే ఉండగా ఎపిక్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని…
17 రోజుల పాటు కొనసాగించింది….ఈ రికార్డ్ ను తర్వాత హనుమాన్ మూవీ బ్రేక్ చేసినా టాప్ స్టార్స్ నటించిన మూవీస్ ఏవి కూడా అందుకోలేక పోయాయి… ఇలాంటి టైంలో మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ బ్రేక్ చేసి 18 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని రచ్చ చేసింది…
ఒకసారి ఆర్ ఆర్ ఆర్ మూవీ డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
RRR Movie Day Wise AP TG Collections
👉Day 1 – 74.11Cr
👉Day 2 – 31.63Cr
👉Day 3 – 33.53Cr
👉Day 4 – 17.73Cr
👉Day 5 – 13.63Cr
👉Day 6 – 9.54Cr
👉Day 7 – 7.48Cr
👉Day 8 – 8.33Cr
👉Day 9 – 19.62Cr
👉Day 10 – 16.10Cr
👉Day 11 – 4.98Cr
👉Day 12 – 4.88Cr
👉Day 13 – 2.54Cr
👉Day 14 – 1.86Cr
👉Day 15 – 1.75Cr
👉Day 16 – 3.10Cr
👉Day 17 – 4.71Cr
👉Day 18 – 81L
ఇక దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1 : 61.65Cr
👉Day 2 : 17.92Cr
👉Day 3 : 19.03Cr
👉Day 4 : 5.64Cr
👉Day 5 : 6.07Cr
👉Day 6 : 9.33Cr
👉Day 7 : 2.81Cr
👉Day 8 : 2.63Cr
👉Day 9 : 4.30Cr
👉Day 10 : 6.45Cr
👉Day 11 : 2.54Cr
👉Day 12 : 2.16Cr
👉Day 13 : 1.74Cr
👉Day 14 : 1.44Cr
👉Day 15 : 1.64Cr
👉Day 16 : 3.65Cr
👉Day 17 : 3.71Cr
👉Day 18 : 1.37Cr
AP-TG Total:- 154.08CR
కోవిడ్ టైం తర్వాత టాప్ స్టార్స్ నటించిన సినిమాలలో 18 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని దేవర మూవీ మాస్ రికార్డ్ ను నమోదు చేసింది….అది కూడా మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ రన్ సొంతం అవ్వడం మామూలు విషయం కాదు. ఇక ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.