Home న్యూస్ డే 16 సీడెడ్ లో దేవర ఇండస్ట్రీ రికార్డ్…సామి శిఖరం!!

డే 16 సీడెడ్ లో దేవర ఇండస్ట్రీ రికార్డ్…సామి శిఖరం!!

0

తెలుగు రాష్ట్రాల్లో సరైన మాస్ మూవీ పడితే ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే ఏరియా రాయలసీమ….ఇక్కడ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది….సరైన సినిమా పడితే హిస్టారికల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు…ఇప్పుడు మరీ యునానిమస్ టాక్ తెచ్చుకున్న…

సినిమా ఏమి ఎన్టీఆర్ కి పడలేదు. మొదటి రోజే ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) మిక్సుడ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…

రాయలసీమ ఏరియాలో హిస్టారికల్ రికార్డుల మాస్ జాతర చేస్తూ దుమ్ము లేపిన ఈ సినిమా, ఆల్ రెడీ 25 కోట్ల మైలురాయిని దాటేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు 27.5 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపగా…రిలీజ్ అయిన 16వ రోజున సినిమాకి ఇక్కడ దసరా హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో…

Devara Movie 15 Days Total World Wide Collections!!

కొత్త సినిమాలను అన్నీ డామినేట్ చేసే రేంజ్ లో ఊచకోత కోసింది. రిలీజ్ అయిన 16వ రోజు సీడెడ్ లో ఈ సినిమా కోటికి పైగా షేర్ మార్క్ ని అందుకుని చరిత్రలో ఏ సినిమా సాధించని రేంజ్ రికార్డ్ ను నమోదు చేసింది… ఇది వరకు 16వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో…

పుష్ప 62 లక్షల షేర్ ని, బాహుబలి2 మూవీ 60 లక్షల షేర్ ని అందుకోగా, ఆర్ ఆర్ ఆర్ మూవీ 40 లక్షల షేర్ ని, హనుమాన్ మూవీ 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు 16వ రోజున దేవర సృష్టించిన రికార్డ్ మాత్రం కోటికి పైగా షేర్ ని అందుకోవడం అన్నది…

ఊహకందని రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పట్లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం కూడా కష్టమే…దేవర ఓవర్ ఫ్లో ల వలన ఇతర సినిమాలకు ఫుల్స్ పడ్డాయి, 3వ వారం అగ్రిమెంట్స్ వలన దేవర స్క్రీన్స్ తగ్గాయి కానీ సరిగ్గా థియేటర్స్ అగ్రిమెంట్స్ జరిగి ఉంటే షేర్ ఇంకా పెరిగి ఉండేది….

Devara (Telugu Version) 2 Weeks(14 DAYS) WW Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here