Home న్యూస్ ఇక్కడ డిసాస్టర్ మూవీ…అక్కడ 11.5 కోట్లు…ఇదీ మాస్ అంటే!!

ఇక్కడ డిసాస్టర్ మూవీ…అక్కడ 11.5 కోట్లు…ఇదీ మాస్ అంటే!!

0

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో వరుస సినిమాలను కమిట్ అవుతున్నాడు, ఛత్రపతి రీమేక్, స్టూవర్ట్ పురం దొంగ లాంటి సినిమాలు భారీగా తెరకేక్కుతుండగా బెల్లం కొండ రీసెంట్ మూవీస్ కి కూడా హిందీ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు హిందీ లో రికార్డ్ లెవల్ వ్యూస్ ప్రతీ సినిమా కి దక్కుతూ ఉండటం తో ఇక్కడ హిట్ కి ఫ్లాఫ్ కి సంభందం లేకుండా చాలా సినిమాలు హిందీ లో డబ్ అవుతూ వస్తున్నాయి.

Alludu Adhurs 9 Days Total Worldwide Collections!

ఇప్పుడు లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ అయిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధం కాబోతుందని తెలుస్తుంది. సినిమా హిందీ డబ్బింగ్ రేటు బెల్లం కొండ కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే రేంజ్ లో…

Alludu Adhurs 10 Days Total Worldwide Collections!

దక్కిందని సమాచారం… ఆల్ మోస్ట్ 11.5 కోట్ల రేటు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయ్యిందని అంటున్నారు. ఇది ఆల్ మోస్ట్ ఒక పెద్ద హీరో నటించిన సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కి దక్కే రేటు అని చెప్పొచ్చు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీ డబ్బింగ్ మూవీస్ లో చాలా వరకు రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం తో ఆ క్రేజ్ దృశ్యా…

Alludu Adhurs 11 Days Total Worldwide Collections!

ఈ రేంజ్ రేటుకి సినిమా రైట్స్ ని తీసుకున్నారని అంటున్నారు. ఆల్ మోస్ట్ సినిమా తెలుగు బిజినెస్ రేంజ్ రేటు ని కేవలం డబ్బింగ్ రైట్స్ కిందే సొంతం చేసుకున్నాడు బెల్లంకొండ… ఇక ఈ సినిమా అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కానుందని చెబుతుండగా అక్కడ ఎలాంటి రికార్డు వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here