Home న్యూస్ F3 మూవీ 3rd DAY కలెక్షన్స్….ఫ్యామిలీస్ మాస్ రాంపేజ్!!

F3 మూవీ 3rd DAY కలెక్షన్స్….ఫ్యామిలీస్ మాస్ రాంపేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో రోజు ఆదివారం రోజున మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు లెవల్ లోనే జోరు చూపిస్తూ ఉండగా ఫస్ట్ 2 షోలు కొన్ని చోట్ల…

F3 Movie 1st Day Total World Wide Collections!!

డ్రాప్స్ ఉన్నా చాలా బెటర్ గా ఇంకా అన్ని చోట్ల జోరు చూపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాలిడ్ ట్రెండ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 7.5 కోట్ల రేంజ్ నుండి 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవాకాశం ఉంది.

F3 Movie 2 Days Total World Wide Collections!!

ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అంచనాలను మించి పోయి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 9.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే 10 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో రావడం నిజంగానే మాస్ రాంపేజ్ అని చెప్పాలి. ఇక ఫస్ట్ వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here