Home న్యూస్ 25.8 కోట్లకు అమ్మితే ఫస్ట్ వీక్ వచ్చింది ఇది….షాక్ లో నితిన్

25.8 కోట్లకు అమ్మితే ఫస్ట్ వీక్ వచ్చింది ఇది….షాక్ లో నితిన్

1888
0

యంగ్ హీరో నితిన్ మరియు రాశిఖన్నా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ శ్రీనివాస కళ్యాణం మంచి అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మంచి వసూల్లే దక్కినా తర్వాత మాత్రం చేతులెత్తేసింది.

ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా యూత్ ఆడియన్స్ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కలెక్షన్స్ ఎఫెక్ట్ భారీ గా ఉంది. సినిమా మొత్తం మీద మొదటి వారం సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

Nizam 4.70Cr
Ceeded 1.40Cr
UA 1.28Cr
Guntur 0.74Cr
East 0.70Cr
West 0.47Cr
Krishna 0.60Cr
Nellore 0.31Cr
AP/TS 10.20Cr
ROI 0.72Cr
Overseas 0.75Cr
WorldWide 11.67Cr
టోటల్ గా సినిమాను 25.8 కోట్లకు అమ్మగా మొదటి వారంలో కేవలం 11.67 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగగ్ర బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here