Home న్యూస్ తమిళనాడులో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన గీతగోవిందం…టాలీవుడ్ మొత్తం షాక్

తమిళనాడులో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన గీతగోవిందం…టాలీవుడ్ మొత్తం షాక్

0

చిన్న సినిమా గీత గోవిందం ఏంటి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఏంటి అని అనుకుంటున్నారా…నిజంగా నిజం…తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ అక్కడ కొన్ని డైరెక్ట్ తమిళ్ మూవీస్ కి ఈక్వల్ గా వచ్చాయట.

అర్జున్ రెడ్డి తమిళ్ లో కూడా బాగా ఆడింది. ఆ క్రేజ్ ఇప్పుడు గీత గోవిందంకి ఓ రేంజ్ లో ఉపయోగపడుతూ….డైరెక్ట్ తెలుగు వర్షన్ తో అక్కడ అత్యధిక గ్రాస్ ని మొదటి రోజు అందుకున్న సినిమాగా గీత గోవిందం సినిమా సంచలన రికార్డ్ ను అందుకుంది.

మొదటి రోజు ఏకంగా 1.31 కోట్ల గ్రాస్ ని తమిళ్ లో అందుకుని ఇది వరకు అక్కడ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన మహేశ్ భరత్ అనే నేను 80 లక్షల గ్రాస్ ని ఏకంగా 50 లక్షలకు పైగా లీడింగ్ తో బ్రేక్ చేసిందట. దాంతో ఓవరాల్ గా మొదటి రోజు షేర్ 9.8 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here