Home న్యూస్ హనుమాన్: 7.15 కోట్లకు అమ్మితే నైజాంలో టోటల్ గా ఎంత వచ్చిందంటే!!

హనుమాన్: 7.15 కోట్లకు అమ్మితే నైజాంలో టోటల్ గా ఎంత వచ్చిందంటే!!

0

బాక్స్ అఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ పోటిలో రిలీజ్ అయిన ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్(Hanuman Movie) ఎక్స్ లెంట్ రివ్యూలతో దుమ్ము దుమారం లేపుతూ మిగిలిన సంక్రాంతి సినిమాలను అన్నింటిని డామినేట్ చేస్తూ దూసుకు పోగా సినిమా సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా దుమ్ము దుమారం లేపింది…

లాంగ్ రన్ ను సాలిడ్ గా ఎంజాయ్ చేసిన సినిమా ఒక్కో ఏరియాలో రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా నైజాం ఏరియాలో సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ పరుగును కంప్లీట్ చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊహకందని లాభాలను దక్కించుకుని రన్ ని కంప్లీట్ చేసుకుందని చెప్పాలి…

HanuMan Movie 17 Days Total WW Collections!

సినిమాను మొత్తం మీద 7.15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా 39.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది.. ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్నా కూడా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి…

మొత్తం మీద సినిమా 7.15 కోట్ల బిజినెస్ మీద సినిమా టోటల్ రన్ లో అక్షరాలా 32.10 కోట్ల రేంజ్ లో హ్యుమంగస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఓవరాల్ గా అన్ని ఏరియాలలో కూడా ఇదే రేంజ్ లో ఊహకందని లాభాలను సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ సినిమా లాభాల రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే…

HanuMan Movie 18 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here