Home న్యూస్ 6.9….220….ఇదేం రెస్పాన్స్ సామి…మాస్!!

6.9….220….ఇదేం రెస్పాన్స్ సామి…మాస్!!

0

ఒక్క టీసర్ తో నేషనల్ వైడ్ గా బజ్ ను సొంతం చేసుకున్న సినిమా హనుమాన్, తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే డీసెంట్ గా ఉన్నాయి కానీ సినిమా టీసర్ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు అన్నీ కూడా భారీ రేంజ్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి. తెలుగు మరియు హిందీ లో రిలీజ్ అయిన ఈ టీసర్ కి ఇప్పుడు….

నేషనల్ వైడ్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం విశేషం కాగా తెలుగు లో ఈ టీసర్ కి 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అయ్యాయి. ఓవరాల్ గా 24 గంటల్లో యూట్యూబ్ లో మొత్తం మీద…

6.90 మిలియన్ వ్యూస్ ని 220.2K లైక్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా హిందీ లో ఈ టీసర్ కి 3.91 మిలియన్ వ్యూస్ అలాగే 200.4K లైక్స్ ని సొంతం చేసుకుని అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది హనుమాన్ టీసర్…

టోటల్ గా 24 గంటల్లో తెలుగు మరియు హిందీ లో కలిపి 10.81 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా 420.6K లైక్స్ ని దక్కించుకుని అంచనాలను అన్నీ మించి పోయింది, రిలీజ్ డేట్ ఇంకా కన్ఫాం కాని ఈ సినిమా కచ్చితంగా ఎప్పుడు వస్తే అప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here