Home న్యూస్ తెలుగు స్టేట్స్ లో టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…ఇంద్ర ఏ ప్లేస్ లో...

తెలుగు స్టేట్స్ లో టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…ఇంద్ర ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ స్టార్స్ నటించిన ఓల్డ్ హిట్స్ రీ రిలీజ్ లు అవుతూ బాక్స్ ఆఫీస్ ను రీసెంట్ టైంలో బాగానే షేక్ చేసినా ఒక స్టేజ్ దాటాక  ఈ ట్రెండ్ కి కూడా బ్రేక్ పడినట్లే పడగా మళ్ళీ ఇప్పుడు రీసెంట్ కొత్తగా రీ రిలీజ్ లు మళ్ళీ జోరు చూపిస్తూ ఉండగా ఈ నెలలో ఆల్ రెడీ మహేష్ బాబు(Mahesh Babu) మురారి(Murari4K) మూవీ తో రచ్చ చేయగా…

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఇండస్ట్రీ హిట్ ఇంద్ర(Indra4K Re Release) గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా టాలీవుడ్ సీనియర్ హీరోలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని…

రచ్చ చేయగా ప్రజెంట్ టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ మెగాస్టార్ ది అని మరోసారి రీ రిలీజ్ లో కన్ఫాం అయ్యింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు 1.96 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీగా నిలిచింది.

AP-TG 9th Day Highest Share Movies

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#Murari4K – 4.40Cr
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Simhadri4K – 2.90CR
👉#Jalsa – 2.57Cr
👉#Indra4K – 1.96Cr*****
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr
👉#Desamuduru – 1.46CR
👉#Orange – 1.42CR(inc Premieres)
👉#SuryaSonOfKrishnan – 1.40Cr~

మొత్తం మీద ఇంద్ర మూవీ ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను రీ రిలీజ్ లలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, సినిమా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో అనుకున్న రేంజ్ లో జోరు చూపించి ఉంటే ఇంకా ఎక్కువ వసూళ్ళని అందుకుని ఉండేది. ఓవరాల్ సీనియర్స్ లో రీ రిలీజ్ ల పరంగా మాస్ రచ్చ చేయడం విశేషం…

Indra4K Re Release 1st Day Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here