Home టోటల్ కలెక్షన్స్ జైలర్ తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!

జైలర్ తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailar) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆ అంచనాలను అందుకుని సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రజినీ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు లో….

రోబో2 కాకుండా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిందని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న డబ్ మూవీ గా రికార్డ్ ను నమోదు చేసి రజినీకి చాలా ఏళ్ల తర్వాత తెలుగులో తిరుగులేని కంబ్యాక్ ను సొంతం చేసుకుంది.

Jailer Movie 20 Days Total WW Collections!

సినిమా టోటల్ రన్ లో తెలుగు వర్షన్ కి గాను సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Jailer Movie Telugu Version WW Collections
👉Nizam: 22.90Cr
👉Ceded: 6.25Cr
👉UA: 6.10Cr
👉East: 3.25Cr
👉West: 1.84Cr
👉Guntur: 3.23Cr
👉Krishna: 2.88Cr
👉Nellore: 1.45Cr
AP-TG Total:- 47.90CR(82.30CR~ Gross)
👉KA+ROI – 2.15CR~
👉OS – 5.25CR
Total WW Collections – 55.30CR(99.10CR~ GROSS)

Jailer Movie 13 Days Total WW Collections!

ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేసినా డిజిటల్ రిలీజ్ వలన సినిమా లాంగ్ రన్ కొంచం ఎఫెక్ట్ చూపించి 100 కోట్లను మిస్ చేసుకుంది ఈ సినిమా… తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా 13 కోట్ల రేంజ్ లో…

బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో ఏకంగా 34.90 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రజినీకి తెలుగు లో ఆల్ టైం బిగ్గెస్ట్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి.

Jailer Movie 2 Weeks (14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here