Home న్యూస్ K.G.F డే 1 తెలుగు కలెక్షన్స్…అల్టిమేట్!

K.G.F డే 1 తెలుగు కలెక్షన్స్…అల్టిమేట్!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కన్నడ మూవీ K.G.F కి అల్టిమేట్ రెస్పాన్స్ దక్కింది. తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. సినిమాను తెలుగు లో కొన్ని ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేయగా మిగిలిన ఏరియాల బిజినెస్ వాల్యూ సుమారు 2 కోట్లకు పైగా ఉంటుంది. కాగా సినిమా మొదటి రోజు మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ జోరు చూసి 60 లక్షల రేంజ్ లో…

కలెక్షన్స్ ని సాధించ వచ్చు అని భావించినా సినిమా ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి రెండు రాష్ట్రాలలో తొలిరోజు కి గాను ఏకంగా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవడం విశేషం. మాస్ ఆడియన్స్ సినిమాను ఎక్కువగా ఇష్టపడుతుండటం K.G.F సినిమాకి.

బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది అని చెప్పాలి. రానున్న రోజులలో ఇదే సినిమా కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే జోరు వీకెండ్ వరకు ఉంటె వీకెండ్ ముగిసే లోపే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here