టోటల్ గా 2 వారాల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…కర్ణాటకలో 101 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 18 కోట్లు, కేరళలో 2.3 కోట్లు, తమిళ్ లో 7.3 కోట్లు, హిందీ లో 42 కోట్లు, ఓవర్సీస్ లో 5.8 కోట్ల గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా.
టోటల్ గా 176.4 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకున్న సినిమా షేర్ ఏకంగా 88 కోట్ల నుండి 90 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉందని సమాచారం. అంటే బిజినెస్ 45 కోట్లకి ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమా…నికార్సయిన డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పటికీ స్ట్రాంగ్ గా దూసుకు పోతుంది ఈ సినిమా.