Home న్యూస్ కల్కి బుజ్జి గ్లిమ్స్…24 గంటల్లో మాస్ రెస్పాన్స్ ఇది!

కల్కి బుజ్జి గ్లిమ్స్…24 గంటల్లో మాస్ రెస్పాన్స్ ఇది!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ ఆల్ రెడీ మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా సినిమా నుండి….

బుజ్జి ఇంట్రో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు, ఒక పక్క IPL కీలక మ్యాచ్ అవుతుంటే నైట్ టైంలో ఈ గ్లిమ్స్ ను సడెన్ గా రిలీజ్ చేశారు, అయినా కూడా ఈ గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.  కీర్తి సురేష్(Keerthy Suresh) వాయిస్ ఓవర్ ఇచ్చిన బుజ్జి క్యారెక్టర్ ఫుల్ ఫన్ మోడ్ లో హీరోతో…

సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ఉండగా గ్లిమ్స్ ఓవరాల్ గా చాలా బాగా మెప్పించింది… ఇక గ్లిమ్స్ ను సడెన్ గా రిలీజ్ చేసినా కూడా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 304K లైక్స్ మార్క్ ని అందుకుని మంచి జోరుని చూపించడం విశేషం…

నైట్ టైంలో సడెన్ గా రిలీజ్ చేసినా కూడా కొన్ని సినిమాల ఫస్ట్ గ్లిమ్స్ కి వచ్చే రేంజ్ రెస్పాన్స్ ను ఒక క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ కి సొంతం అవ్వడం విశేషం, ఓవరాల్ గా సినిమా మీద అంచనాలు ఇప్పుడు పెరిగి పోతూ ఉండగా సినిమా ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయితే ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here