Home న్యూస్ కల్కి 183…ది గోట్ 104….మాస్ భీభత్సం అంటే ఇదే!!

కల్కి 183…ది గోట్ 104….మాస్ భీభత్సం అంటే ఇదే!!

0

ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేదు కానీ కొన్ని సినిమాలు మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి… వాటిలో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) మాస్ భీభత్సం సృష్టించిన తర్వాత హిందీలో…

స్త్రీ2 మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది…ఇక లేటెస్ట్ గా కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది.

అసలు హైప్ లేని సినిమాతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అందుకుని కోలివుడ్ ఆల్ టైం టాప్2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది….ఇక ఈ ఏడాది కల్కి సినిమా హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ ను అందుకున్న సినిమాగా నిలవగా రెండో ప్లేస్ లో ఇప్పుడు గోట్ మూవీ నిలిచింది…

Kalki 2898 AD [Telugu Version] Total WW Collections

ఒకసారి ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే… 
2024 Indian Movies WW Top Gross Openings
👉#Kalki2898AD – 183.20CR
👉#TheGreatestOfAllTime – 104.75CR*****
👉#Stree2 – 83.45CR~
👉#GunturKaaram – 79.30CR
👉#Indian2- 58.10CR
👉#Fighter – 35.65CR~
👉#BadeMiyanChoteMiyan – 32CR~

కేవలం 2 సినిమాలు మాత్రమే ఈ ఇయర్ 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా కల్కి టాప్ ప్లేస్ లో అలానే కొనసాగుతూ ఉండగా ఇయర్ ఎండ్ వరకు ఈ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు… ఇక విజయ్ నటించిన గోట్ మూవీ..

హైప్ లేకుండా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో మాస్ భీభత్సం సృష్టించడం విశేషం అని చెప్పాలి, విజయ్ కెరీర్ లో బాక్ టు బాక్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం. ఇక ఇయర్ ఎండ్ వరకు ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇక…

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here