Home న్యూస్ కల్కి 32….RRR 32….KGF2 39….1000కోట్ల సినిమాల మాస్ భీభత్సం!

కల్కి 32….RRR 32….KGF2 39….1000కోట్ల సినిమాల మాస్ భీభత్సం!

0

రెండేళ్ళ గ్యాప్ లో సౌత్ ఇండస్ట్రీ నుండి ఏకంగా మూడు 1000 కోట్ల సినిమాలు వచ్చాయి…రెండేళ్ళ క్రితం ఆర్ ఆర్ ఆర్ మూవీ మరియు కేజిఎఫ్ చాప్టర్2 సినిమాలు మాస్ భీభత్సం కేవలం 2 వారాల గ్యాప్ లో రిలీజ్ అయ్యి మాస్ ఊచకోత కోయగా రెండేళ్ళ తర్వాత ఇప్పుడు కల్కి మూవీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ లాంగ్ రన్ ను దక్కించుకుంది….

మొత్తం మీద మూడు సినిమాల్లో అల్టిమేట్ లాంగ్ రన్ ను కేజిఎఫ్ చాప్టర్2 మూవీ హిందీలో స్టడీ కలెక్షన్స్ హెల్ప్ తో మిగిలిన 2 సినిమాల కన్నా బెటర్ గా జోరు చూపించాయి…కేజిఎఫ్2 వలన ఆర్ ఆర్ ఆర్ లాంగ్ రన్ పై ఇంపాక్ట్ పడినా కూడా పోటిలో సాలిడ్ లాంగ్ రన్ ను అందుకుంది…

ఇక లేటెస్ట్ గా వచ్చిన కల్కి మూవీ 3 నెలల అన్ సీజన్ ను తట్టుకుని ఎలాంటి హాలిడేస్ లేకుండా సాలిడ్ లాంగ్ రన్ ను అందుకుని వరుసగా 32 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

ఇక 32 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా వరల్డ్ వైడ్ గా నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 33 వ రోజు కల్కి కోటి లోపు షేర్ ని అందుకుని ఆర్ ఆర్ ఆర్ తో సమంగా నిలిచింది…

ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ మాత్రం లాంగ్ రన్ లో 39 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని మాస్ ఊచకోత కోసింది…రెండేళ్ళలో వచ్చిన మూవీస్ లో బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది….

ఓవరాల్ గా లాస్ట్ 2 ఏళ్ల గ్యాప్ లో ఈ మూడు సినిమాలు 1000 కోట్ల మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా అన్ సీజన్ లో ఇప్పుడు కల్కి మాస్ రచ్చ చేయగా ఆర్ ఆర్ ఆర్ కేజిఎఫ్2 తో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. ఇక కేజిఎఫ్2 నమోదు చేసిన 39 రోజుల రికార్డ్ ను ఫ్యూచర్ లో వచ్చే ఏ పాన్ ఇండియా మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here