Home న్యూస్ షారుఖ్ పఠాన్ ఔట్….1000 కోట్ల సినిమాల్లో కల్కి ఏ ప్లేస్ లో ఉందంటే!!

షారుఖ్ పఠాన్ ఔట్….1000 కోట్ల సినిమాల్లో కల్కి ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) 6వ వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఇప్పటికీ షేర్స్ ను రాబడుతున్న సినిమా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా మాస్ రచ్చ లేపిన కల్కి మూవీ ఇప్పుడు బాక్స్ అఫీస్ దగ్గర 38 రోజుల్లో…

1050 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకోగా 39వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 1052 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…దాంతో ఇండియన్ మూవీస్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న…

సినిమాల పరంగా బాలీవుడ్ లో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్(Pathaan) సినిమా టోటల్ రన్ లో సాధించిన 1051 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇప్పుడు…..

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కల్కి మూవీ ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండానే ఈ రేంజ్ లో ఎపిక్ లాంగ్ రన్ ను అందుకోగా ఓవరాల్ గా 1000 కోట్ల మార్క్ ని దాటేసిన ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం 6 ప్లేస్ లో ఉన్న పఠాన్ ని దాటేసి ఇప్పుడు…

ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక 5వ ప్లేస్ లో ఉన్న జవాన్(Jawan Movie) 1160 కోట్ల మార్క్ ని అందుకోగా అది ఔట్ ఆఫ్ రీచ్ అయినా కూడా ఓవరాల్ గా ఇంత దూరం రావడం మామూలు విషయం కాదు. ఒకటి రెండు మంచి హాలిడే లు పడి ఉంటే కల్కి ఇంకా జోరు చూపించి ఉండేది అని చెప్పాలి.

Kalki 2898 AD 34 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here