Home న్యూస్ ఎపిక్ RRR టోటల్ కలెక్షన్స్ 25 రోజుల్లో దాటేసిన కల్కి….ప్రభాస్ రికార్డుల జాతర!

ఎపిక్ RRR టోటల్ కలెక్షన్స్ 25 రోజుల్లో దాటేసిన కల్కి….ప్రభాస్ రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ల కాంబినేషన్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) సాలిడ్ ప్రమోషన్స్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన చోట్ల దుమ్ము లేపింది.

హిందీలో టీం అందరూ భారీగా ప్రమోట్ చేసిన తర్వాత 2 వారాల తర్వాత కేజిఎఫ్2 ని కూడా తట్టుకుని సినిమా 276.8 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సోలో రిలీజ్ అలాగే హాలిడే అడ్వాంటేజ్ లు లభించి ఉంటే 300 కోట్ల దాకా వెళ్ళేది ఏమో కానీ కేజిఎఫ్2 వలన రన్ ని…..

276.80 కోట్ల మార్క్ తో ముగించగా ఓవరాల్ గా బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సౌత్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి ఈ సినిమా కలెక్షన్స్ ని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie)…

RRR Movie Total World Wide Collections!

ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా పోటిలో ఇతర బాలీవుడ్ సినిమాలు వారం వారం రిలీజ్ అయినా కూడా అన్నింటినీ తట్టుకుని ఊరమాస్ ఊచకోత కోస్తూ ఇప్పుడు 25 రోజులు పూర్తి చేసుకునే టైంకి రికార్డుల ఊచకోత కోస్తూ ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ లో…

సాధించిన కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…25 రోజుల్లో 277.40 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పటికీ కూడా స్టడీ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ లాంగ్ రన్ లో 300 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు ఒక్కో అడుగు వేస్తుంది…

రిలీజ్ కి ముందు మినిమమ్ 100-120 వస్తే ప్రమోషన్స్ లేనందున ఇవే మంచి కలెక్షన్స్ అనుకున్నా అల్టిమేట్ పాజిటివ్ టాక్ పవర్ వలన అల్టిమేట్ లాంగ్ రన్ తో రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ పవర్ ను చూపెడుతూ రచ్చ లేపిన సినిమా ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here