డే 2 టార్గెట్ అందుకున్న కాంచన 3…2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
451

  రాఘవ లారెన్స్ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అనుకున్న టార్గెట్ ని అందుకుంది, సినిమా 2 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయమని భావించగా ఫైనల్ గా 2.5 కోట్ల మార్క్ ని అధిగమించి సత్తా చాటుకుంది, సినిమా రెండో రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి. Nizam – 0.91Cr Ceeded – 0.51 Cr UA – 0.31 Cr Guntur – 0.17 Cr East- 0.19 Cr West – 0.16 Cr Krishna – 0.17Cr Nellore – 0.10 Cr Total – 2.52 Cr…

ఇక సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ కూడా సాలిడ్ గా ఉందని చెప్పాలి. రెండు రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి.. Nizam – 2.16 Cr Ceeded – 1.37 Cr UA – 0.69 Cr Guntur – 0.55 Cr East- 0.61 Cr West – 0.46 Cr Krishna – 0.47Cr Nellore – 0.23 Cr Total – 6.54Cr

సినిమా ను 10 కోట్లకు రెండు రాష్ట్రాలలో అమ్మగా 11 కోట్ల టార్గెట్ లో సినిమా రెండు రోజులు ముగిసే సరికి 6.54 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగా మిగిలిన రన్ లో సినిమా మరో 4.5 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం, వీకెండ్ ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ ని మరింత క్లోజ్ గా రానుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!