డే 2 (2.5 కోట్లు ) అనుకుంటే…జెర్సీ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్!!

0
631

  నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 7.55 కోట్ల రేంజ్ షేర్ తో దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ ని సాధించింది, సినిమా 2.5 కోట్ల రేంజ్ లో వసూల్ చేస్తుంది అనుకుంటే సినిమా సాధించిన కలెక్షన్స్ దుమ్ము లేపి 3 కోట్ల మార్క్ ని అధిగమించింది. సినిమా మొత్తం మీద 2 వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…

Nizam – 1.51Cr Ceeded – 27L UA – 38L Guntore – 20L Krishna – 20.5L East – 22L West – 18L Nellore – 9L AP TG Day 2 – 3.05 Cr…. కోట్ల షేర్ ని సాధించి బాగానే హోల్డ్ చేసింది, ఇక సినిమా రెండు రోజుల రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…

Nizam : 3.55Cr Ceded : 0.65Cr Vizag : 0.92Cr Krishna : 0.57Cr Nellore : 0.27Cr Guntur : 0.62Cr East: 0.64Cr West: 0.48Cr AP-TG 2 Days : 7.67Cr….ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 వ రోజున 4 కోట్లకు పైగా షేర్ ని అందుకుందట. ఆ లెక్కలు ఇంకా రావాల్సి ఉన్నాయి. మొత్తం మీద సినిమా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!