Home న్యూస్ కోలివుడ్ మూవీస్ వరల్డ్ వైడ్ టాప్ 1st డే కలెక్షన్స్…చరిత్ర లో ఒకే ఒక్కడు!

కోలివుడ్ మూవీస్ వరల్డ్ వైడ్ టాప్ 1st డే కలెక్షన్స్…చరిత్ర లో ఒకే ఒక్కడు!

0

ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీ అంటే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గుర్తుకు వచ్చేవారు…టాక్ ఎలా ఉన్నా కూడా రజినీ సినిమా అంటే రికార్డుల జాతర ఉండేది, కబాలి వరకు ఆ ట్రెండ్ కొనసాగింది కానీ తర్వాత సీన్ మారిపోయింది…టాప్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ…

రజినీ స్టార్ డం ని కూడా దాటేసి కోలివుడ్ టాప్ హీరోగా ఎదిగాడు….కోలివుడ్ చరిత్రలో వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 100 కోట్ల రికార్డ్ ను అందుకున్న హీరోగా లాస్ట్ ఇయర్ లియో మూవీతో రికార్డ్ కొట్టిన విజయ్, ఇప్పుడు మరోసారి 100 కోట్ల మార్క్ ఓపెనింగ్స్ ను తన లేటెస్ట్ మూవీ…

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)తో సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించాడు…దాంతో కోలివుడ్ చరిత్రలో మొదటి రోజు 100 కోట్ల మార్క్ ని 2 సార్లు అందుకున్న ఒకే ఒక్క హీరోగా చరిత్ర లో నిలిచి పోయే రికార్డ్ ను సృష్టించాడు…

ఒకసారి కోలివుడ్ ఫస్ట్ డే టాప్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Kollywood Movies Top WW Gross Opening Movies
👉#LEOMovie – 146.15CR
👉#TheGreatestOfAllTime – 104.75CR💥💥💥💥
👉#2Point0 – 95Cr+
👉#JAILER – 91.20CR
👉#Kabali – 87.5Cr
👉#BEAST – 86.15CR
👉#PonniyanSelvan1 – 82.30CR
👉#Sarkar – 67Cr+
👉#Bigil- 62.85Cr
👉#Vikram – 61.13Cr
👉#Ponniyin Selvan2- 59.12CR

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇది వరకు 2.0 తో రచ్చ చేసినా మళ్ళీ ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని కొట్టడానికి జైలర్ దాకా ఆగాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో విజయ్ తన మార్కెట్ ను ఊహకందని రేంజ్ లో పెంచుకున్నాడు. ఇక అప్ కమింగ్ టైంలో కోలివుడ్ తరుపున 100 కోట్ల మార్క్ ని అందుకునే హీరోలుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here