చస్…2 డేస్ లో 40…KGF ఊచకోత ఇది

0
267

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా మొదటి రోజు మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 23.25 కోట్ల గ్రాస్ ని 12 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని కన్నడ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన విషయం తెలిసిందే. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…కర్ణాటక లో 25 కోట్లు, తెలుగు లో 3.4 కోట్లు, హిందీ లో 7.2 కోట్లు, తమిళనాడు లో 1.75 కోట్లు, కేరళలో 42 లక్షలు వసూల్ చేయగా ఇండియాలో సినిమా 37.77 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

ఇక సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 2 కోట్ల దాకా గ్రాస్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 39.77 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది. టోటల్ షేర్ ఆల్ మోస్ట్ 20 కోట్ల నుండి 21 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది. ఇక వీకెండ్ ముగిసే లోపు సినిమా మరిన్ని అద్బుతాలు నమోదు చేసే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!