Home న్యూస్ KGF Chapter 2 టీసర్: 24 గంటలు ఓవర్…వరల్డ్ రికార్డులు ఔట్ ఇక్కడ!!

KGF Chapter 2 టీసర్: 24 గంటలు ఓవర్…వరల్డ్ రికార్డులు ఔట్ ఇక్కడ!!

928
0

2021 మోస్ట్ వాంటెడ్ మూవీ గా మారిన సినిమాలలో KGF Chapter 2 కూడా ఒకటి… బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ రికార్డులను తిరగ రాయగల సత్తా ఉన్న సినిమాగా నిలిచిన ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో సెపరేట్ గా రిలీజ్ చేయకుండా ఓకె ఛానెల్ లో KGF Chapter 2 టీసర్ ని రిలీజ్ చేసి అందరికీ రీచ్ ఎక్కువ ఉండేలా చేశారు.

దాంతో టీసర్ కి 24 గంటల్లో రీచ్ మరో లెవల్ లో ఉండేలా రికార్డులను సృష్టించి భీభత్సం సృష్టించింది, ఇండియన్ రికార్డులు కాదు ఏకంగా వరల్డ్ రికార్డులను కూడా సొంతం చేసుకునే రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ తో భీభత్సం సృష్టించింది…

KGF Chapter 2 టీసర్….. టీసర్ ముందే లీక్ అయినా కానీ వెంటనే స్పందించి టీసర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేయడం తో అప్పటి నుండి రికార్డుల వర్షం కురవడం మొదలు అయింది. ఇండియా లో బిగ్గెస్ట్ టీసర్ రికార్డులు అన్నీ కొన్ని గంటల వ్యవధిలో…

బ్రేక్ అయ్యి సంచలనం సృష్టించిన KGF Chapter 2 టీసర్ మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే సమయానికి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ కౌంట్ మొత్తం మీద 68.83 మిలియన్స్ మార్క్ ని క్రాస్ చేసి భీభత్సం సృష్టించింది. ఇక లైక్స్ మొత్తం మీద 4.268 మిలియన్ మార్క్ ని అందుకుని మరో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించి….

ఊచకోత అంటే ఏంటో చూపెట్టి ఏకంగా వరల్డ్ రికార్డులనే నమోదు చేసింది. అన్ని భాషల్లో కాకుండా ఓకె భాషలో రిలీజ్ చేయడం టీసర్ కి కలిసి వచ్చింది, ఇది వరకు మల్టిపుల్ భాషల్లో రిలీజ్ చేసిన టీసర్లలో సాహో టీసర్ కి 44.5 మిలియన్స్ వ్యూస్ దక్కగా ఆ రికార్డు ను భారీ లీడ్ తో బ్రేక్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది KGF Chapter 2 టీసర్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here