Home న్యూస్ టాలీవుడ్ టీసర్ రికార్డులు: 24 గంటల్లో హైయెస్ట్ (లైక్స్) అందుకున్న టాప్ టీసర్లు ఇవే!!

టాలీవుడ్ టీసర్ రికార్డులు: 24 గంటల్లో హైయెస్ట్ (లైక్స్) అందుకున్న టాప్ టీసర్లు ఇవే!!

0

  ఒకప్పుడు ఒక టీసర్ కి కానీ ట్రైలర్ కి కాని 1 లక్ష లైక్స్ రావాలి అంటే రోజులు పట్టేవి, కానీ ఇప్పుడు తెలుగు సినిమా టీసర్ల వ్యూస్ ఎలా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉంటున్నాయో లైక్స్ పరంగా కూడా మన సినిమా టీసర్ లు సంచలన రికార్డులను నమోదు చేస్తున్నాయి.. ఒక సారి ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమా టీసర్ లలో తొలి 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ అందుకున్న టీసర్ల లిస్టు ను గమనిస్తే…

Agnyaathavaasi(2018)-412K
AravindhaSametha(2018)-292K
SyeRaaNarasimhaReddy(2018)-290K
Maharshi Teaser(2019)—287K**
BharatAneNenu(2018)-282K
Rangasthalam(2018)-250K
Vinaya Vidheya Rama(2018)- 207K
JaiLavaKusa(#JaiTeaser)(2017)-192k
Spyder(Glimpse)(2017)-190k
Katamarayudu(2017)-146k
Majili(2019)- 144K
LavaTeaser(2017)-137k
Naaperusurya Naa Illu India(2018)-131k

ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు టీసర్ లలో హైయెస్ట్ లైక్స్ ని మొదటి 24 గంటల్లో అందుకున్న తెలుగు టీసర్లు, ఇక 2019 ఇయర్ లో మరిన్ని పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం కాబట్టి ఈ లిస్టు లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, మరి ఆ టీసర్ లు ఏవి అవుతాయి అనేది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here