Home న్యూస్ టాలీవుడ్ టీసర్ రికార్డులు: 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాప్ టీసర్లు ఇవే!!

టాలీవుడ్ టీసర్ రికార్డులు: 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాప్ టీసర్లు ఇవే!!

0

  టాలీవుడ్ లో రీసెంట్ టైం లో సినిమా సినిమా కి సోషల్ మీడియా లో రికార్డులు మారుతూ వస్తున్నాయి, ఇక యూట్యూబ్ లో వ్యూస్ పరంగా సినిమా టీసర్ లకు ట్రైలర్ లకు తొలి 24 గంటల్లో సాధించే రికార్డులు సినిమా క్రేజ్ కి అద్దం పడుతున్నాయి అని చెప్పాలి. ఇక రీసెంట్ టైం లో హైయెస్ట్ వ్యూస్ ని తొలి 24 గంటల్లో అందుకున్న తెలుగు సినిమా టాప్ టీసర్లు ఏవో తెలుసుకుందాం పదండీ..

Maharshi Teaser (2019)—11.14Mil***
BharatAneNenu(2018)-8.67Million
SyeRaaNarasimhaReddy(2018)-7.2M
Vinaya Vidheya Rama(2018) – 6.79 M
Agnyaathavaasi(2018)-5.92M
AravindhaSametha(2018)-5.9M
Rangasthalam(2018)-5.8M
Dear Comrade(2019)- 5.5M(All Languages)
2point0(2018)-5.17M
Majili(2019)- 5 M
JaiLavaKusa(2017)-4.9M
R.S(#RamaLaxmi)(2018)-4.35M
NTR Kathanayakudu(2019)-4.3 M
Spyder(Glimpse)(2017)-4.2M
SpyderTeaser(2017)-4.04M
F2 Fun And Frustration(2018)- 3.8 M
GeethaGovindam(2018)-3.6Million
LavaTeaser(2017)-3.2M
Chitralahari(2019) – 3.2 M
Katamarayudu(2017)-2.97M
Maharshi glimpse(2018)-2.9M

ఇవీ మొత్తం మీద టీసర్ల వ్యూస్ పరంగా హైయెస్ట్ వ్యూస్ ని తొలి 24 గంటల్లో అందుకుని సంచలనం సృష్టించిన తెలుగు టీసర్లు, ఇక 2019 ఇయర్ లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చేరే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఆ సినిమా ఏవి అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here