Home న్యూస్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ రికార్డ్ కొట్టిన మహర్షి టీసర్

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ రికార్డ్ కొట్టిన మహర్షి టీసర్

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతుండగా సినిమా టీసర్ యూట్యూబ్ లో ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ దూసుకు పోతుంది,

ఈ క్రమం లో సినిమా టీసర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ ని ముందుగా అందుకుని సత్తా చాటింది, ఏకంగా 24 నిమిషాల్లోనే ఈ రికార్డ్ ను సొంతం చేసుకుని ఇది వరకు ఈ రికార్డ్ ఉన్న అజ్ఞాతవాసి ని దాటేసింది.

ఒకసారి టాప్ 5 ఫాస్టెస్ట్ 1 మిలియన్ టీసర్స్ ని గమనిస్తే..
Maharshi Teaser – 24 Minutes
Agnyaathavaasi (teaser) 30 minutes~
Aravinda Sametha Trailer 30 Minutes~
Aravinda Sametha (teaser) 40 Minutes~
Rangasthalam (teaser) 50 Minutes

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here