Home న్యూస్ చస్….9 నిమిషాల గ్యాప్ తో 2nd రికార్డ్ మిస్!!

చస్….9 నిమిషాల గ్యాప్ తో 2nd రికార్డ్ మిస్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రికార్డుల వేట లో వ్యూస్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నా లైక్స్ పరంగా కొద్దిగా వెనక బడే ఉందని చెప్పాలి. సినిమా టీసర్..

ఓవరాల్ గా మొదటి 1 మిలియన్ ను అత్యంత వేగంగా ముగించినా లైక్స్ పరంగా మొదటి 1 లక్ష లైక్స్ రికార్డ్ ను అందుకోలేదు. ఒకసారి టాప్ 1 లక్ష లైక్స్ రికార్డులను గమనిస్తే…
#Agnyaathavaasi-30Mins
#AravindhaSametha-30Min
#BharatAnenenu – 35 Min
#MaharshiTeaser :40Mins

టాప్ ప్లేస్ ని లేపుతుంది అనుకున్న మహర్షి టీసర్ ఓవరాల్ గా 9 నుండి 10 నిమిషాల గ్యాప్ వలన మొత్తం మీద టాప్ 4 ప్లేస్ ని దక్కించుకుంది. కానీ 24 గంటల రికార్డ్ మాత్రం పక్కాగా దక్కేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here