Home న్యూస్ రికార్డులు చెల్లాచెదురు…ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఇండస్ట్రీ రికార్డ్!

రికార్డులు చెల్లాచెదురు…ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఇండస్ట్రీ రికార్డ్!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపింది, సినిమా టీసర్ తొలి 24 గంటల్లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఫాస్టెస్ట్ 1 మిలియన్ నుండి ఏకంగా ఫాస్టెస్ట్ 5 మిలియన్ వరకు వరుస రికార్డులతో దుమ్ము లేపింది, సినిమా టీసర్ ఓవరాల్ గా ఇప్పటి వరకు ఫాస్టెస్ట్.

5 మిలియన్ వ్యూస్ ని కేవలం 5 గంటల వ్యవధిలో కంప్లీట్ చేసుకుని దూసుకు పోతుంది, ఇదే లెక్కల సినిమా టీసర్ దూసుకు పొతే రోజు ముగిసే సరికి మరిన్ని అద్బుతమైన రికార్డులను టీసర్ నమోదు చేయడం ఖాయంగా చెప్పవచ్చు. మొత్తం మీద టీసర్ మొదటి మిలియన్ ను..

24 నిమిషాల్లో అందుకోగా రెండో మిలియన్ ను 60 నిమిషాల్లో అందుకుంది, మూడు మిలియన్స్ ని 3 గంటల లోపు 4 మిలియన్స్ ని 4 గంటల్లో ఇలా గంటకో మిలియన్ చొప్పున అందుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది, ఇక 24 గంటల్లో ఫైనల్ కౌంట్ ఎంత అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here