Home న్యూస్ ఫస్ట్ రికార్డ్ ఎన్టీఆర్ దే…మహర్షి ట్రైలర్ కి ఈ 2 దెబ్బ కొట్టాయి!

ఫస్ట్ రికార్డ్ ఎన్టీఆర్ దే…మహర్షి ట్రైలర్ కి ఈ 2 దెబ్బ కొట్టాయి!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ గా జరగగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు, మహర్షి టీసర్ ఊరమాస్ రికార్డులను యూట్యూబ్ లో నెలకొల్పడంతో మహర్షి కూడా మొదటి నుండి రికార్డుల దుమ్ము దులిపెస్తుంది అనుకున్నా ఒక పక్క IPL మరో పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం తో తొలి రికార్డులు మిస్ అయ్యాయి.

సినిమా ట్రైలర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ ని అలాగే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేయలేక పోయింది, మహర్షి ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ ని 75 నిమిషాల్లో అందుకోగా 1 లక్ష లైక్స్ ని 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో అందుకుంది, దాంతో ఎన్టీఆర్ రికార్డులు సేఫ్ అయ్యాయి.

ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ 30 నిమిషాల్లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ ని అందుకోగా 67 నిమిషాల లోపే 1 లక్ష లైక్స్ ని అందుకుని టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ రికార్డులను అందుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు తన రికార్డులను మహర్షి బ్రేక్ చేస్తుంది అనుకున్నా అందుకోలేక పోయింది. ఇక 24 గంటల విషయంలో అన్ని మిలియన్స్ వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here