సోషల్ మీడియా లో రీసెంట్ టైం లో ట్రెండ్స్ అనేవి కామన్ గా మారిపోయాయి. ఒక్కో హీరో ఫ్యాన్స్ వీలు కుదిరినప్పుడల్లా ఎదో ఒక ట్రెండ్ చేస్తూనే ఉండగా, సినిమాల యానివర్సరీ ట్రెండ్స్, హీరోల యానివర్సరీ ట్రెండ్స్, పుట్టిన రోజు ట్రెండ్స్ తో పాటు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ కూడా క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ జరిగింది.
కాగా అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ లో రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే అడ్వాన్స్ ట్రెండ్ టైం లో ఫ్యాన్స్ 24 గంటల్లో 8.5 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ ని వేయగా అదే ఇప్పుడు మహేష్ బాబు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ కి టార్గెట్ గా మారింది. ఫ్యాన్స్ మొదట్లో…
బోల్డ్ లెటర్స్ తో 2 లక్షల కి పైగా ట్వీట్స్ వేయగా తర్వాత సింపుల్ లెటర్స్ తో ట్వీట్స్ వేయడం మొదలు పెట్టారు, దాంతో మొదటి 2 లక్షల ట్వీట్స్ వృధా అవ్వగా తర్వాత ట్రెండ్ కొంచం స్లోగానే స్టార్ట్ చేసిన ఫ్యాన్స్ టార్గెట్ ని అందుకునేలా కనిపించలేదు.
కానీ చివరి రెండు గంటల్లో స్పీడ్ భారీగా పెంచారు కానీ చివరి గంట మాత్రం మెంటల్ మాస్ అనిపించే రేంజ్ స్పీడ్ ని అందుకుని ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెలకొల్పిన టార్గెట్ కి సమంగా నిలిచారు. రౌండ్ ఫిగర్ గా చూసుకుంటే ఇద్దరివీ ఆల్ మోస్ట్ 8.5 మిలియన్ రేంజ్ లోనే ఉండగా…
Lot of comments for video pic.twitter.com/YrrLv0xP3Z
— T2BLive.COM® (@t2blive) June 21, 2020
పెర్ఫెక్ట్ నంబర్స్ విషయం లో కొంచం అటూ ఇటూ గానే ఉన్నాయి.
👉#NTRBdayFestBegins – 8.5 M~
👉#AdvanceHBDMaheshBabu – 8.5 M~***
👉#JANASENANIBdayCelebrationsIn15D – 2.4 M
👉#NTR Fans (100 Days-2019) – 2.2 M~
👉#Prabhas Fans (50 Days) – 1.7 M
👉#Pawankalyan Fans (50 Days) – 1.4 M
మొత్తం మీద టాప్ లిస్టు ఈ విధంగా ఉంది. మొత్తం మీద ఫ్యాన్స్ 24 గంటల్లో దుమ్ము దుమారం చేశారు అనే చెప్పాలి. మొదటి 2 లక్షల ట్వీట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటే కచ్చితంగా టాప్ రికార్డ్ కొట్టేవారు అని చెప్పాలి.