Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు….మళ్ళీ పెళ్లి బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంకే!

చిన్న సినిమా అనుకున్నారు….మళ్ళీ పెళ్లి బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంకే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన మళ్ళీ పెళ్లి కూడా ఒకటి. మిగిలిన సినిమాలతో కలిపి ఈ సినిమాను కూడా చిన్న సినిమాగానే జనాలు చూశారు కానీ సినిమా బడ్జెట్ గురించి ఇప్పుడు తెలిస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోతున్న ఈ సినిమాను…

భారీ బడ్జెట్ తోనే నిర్మించారని సమాచారం. ఆల్ మోస్ట్ 12-14 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో సినిమా నిర్మాణం అవ్వగా ప్రమోషన్స్ అండ్ ప్రింట్ ఖర్చులతో కలిపి టోటల్ గా సినిమా బడ్జెట్ 17 కోట్ల దాకా అయ్యిందని అంటున్నారు… ఓ సీనియర్ యాక్టర్ మీద ఇంత బడ్జెట్ అంటే…

అసలు వర్కౌట్ అయ్యే పని కాదు కానీ సినిమా పై ఉన్న కాంట్రవర్సీ కారణంగా సినిమా కి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని సమాచారం. దాని వల్లే సినిమాను మేకర్స్ తెలుగు రాష్ట్రాలలో ఓన్ గా రిలీజ్ చేశారని తెలుస్తుంది… 

కానీ వాల్యూ బిజినెస్ రేంజ్ చాలా తక్కువగా ఉన్నప్పటీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే నిరాశ పరచగా ఏ దశలో కూడా ఆ మినిమమ్ వాల్యూ బిజినెస్ ను కూడా అందుకోవడం కష్టంగానే ఉంది. మొత్తం మీద మిగిలిన సినిమాలతో పోల్చితే వాల్యూ బిజినెస్ పరంగా చిన్న సినిమానే అయిన మళ్ళీ పెళ్లి బడ్జెట్ పరంగా అన్ని సినిమాల కన్నా చాలా పెద్ద సినిమానే అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here